Hyderabad Vs Mumbai: ముంబయిపై విక్టరీ.. హైదరాబాద్‌ సంబరాలు అదుర్స్

సొంతమైదానంలో హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఉప్పల్ మ్యాచ్‌లో ముంబయిని 31 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఓడించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో బోణీ కొట్టిన హైదరాబాద్‌ సంబరాలు ఆకాశాన్నంటాయి. ఆ వీడియోనే మీరూ చూసేయండి..

Published : 28 Mar 2024 08:31 IST

Tags :

మరిన్ని