Hyderabad Vs Mumbai: కేక్‌తో హైదరాబాద్‌ ప్లేయర్ల సెలబ్రేషన్స్‌

ముంబయిపై అద్భుత విజయం సాధించిన హైదరాబాద్ ఆటగాళ్లు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఐపీఎల్ 17వ సీజన్‌లో బోణీ కొట్టడంలో ట్రావిస్‌ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ కీలక పాత్ర పోషించారు. దీంతో హెడ్ - అభిషేక్ కేక్‌ కట్ చేశారు. ఈ సందర్భంగా యువ ఆటగాడికి సహచరులు కేక్‌ పూయడం విశేషం. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Published : 28 Mar 2024 13:09 IST

Tags :

మరిన్ని