Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియం డ్రోన్‌ విజువల్స్..!

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG 2024) మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ స్టేడియం సిద్ధమైంది. దీనికి సంబంధించిన డ్రోన్‌ విజువల్స్‌ చూడండి. 

Published : 23 Jan 2024 20:21 IST

Tags :

మరిన్ని