Hyderabad Vs Rajasthan: హైదరాబాద్‌ ఆనందం.. రాజస్థాన్‌ నిరాశ.. ఒకే ఫ్రేమ్‌లో

రాజస్థాన్‌పై రెండో క్వాలిఫయర్‌ 2లో అద్భుత విజయంతో హైదరాబాద్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్‌ తుది పోరులో ఆదివారం కోల్‌కతాను ఢీకొట్టనుంది.

Published : 25 May 2024 08:18 IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మూడోసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు తలవంచిన ఆ జట్టు.. శుక్రవారం రెండో క్వాలిఫయర్లో 36 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి అదరగొట్టారు. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా షాబాజ్ అహ్మద్‌ నిలిచాడు.

Tags :

మరిన్ని