IND vs AUS: రెండో టీ20 మనదే.. 30 సెకన్లలో మ్యాచ్‌ వీడియో ఇదిగో!

జోరు కొనసాగిస్తూ, ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ రెండో టీ20లోనూ కంగారూలను టీమ్‌ఇండియా మట్టికరిపించింది. జైస్వాల్‌, ఇషాన్‌, రుతురాజ్‌ల అర్ధశతకాలతో భారీ స్కోరు సాధించిన భారత్‌.. రవి బిష్ణోయ్‌, ప్రసిద్ధ్‌ల విజృంభణతో ఆస్ట్రేలియాకు కళ్లెం వేసి సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరి ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే చూసేయాలని ఉందా..? అయితే, ఆ వీడియో మీ కోసం..

Updated : 27 Nov 2023 09:35 IST

Tags :

మరిన్ని