U19 World Cup: ఫైనల్‌ చేరిన యువ భారత్‌.. గెలుపు క్షణాలు చూశారా..?

బెనోని: అండర్‌-19 ప్రపంచకప్‌ (U 19 World Cup) లో భారత్‌ దిగ్విజయంగా ఫైనల్‌ చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో (IND U19 vs SA U19) భారత్‌ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 48.5 ఓవర్లలో ఛేదించింది. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ ఉదయ్‌(81), సచిన్‌ దాస్‌ (96) వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. చివర్లో రాజ్‌ లింబాని (13*) ఫోర్‌ బాది భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఇంకెందుకు ఆలస్యం గెలుపు క్షణాలను చూసేయండి మరి..

Updated : 07 Feb 2024 01:05 IST

Tags :

మరిన్ని