U19 World Cup: దక్షిణాఫ్రికా vs భారత్‌.. సెమీఫైనల్‌ హైలైట్స్‌

బెనోని: అండర్‌-19 ప్రపంచకప్‌ (U 19 World Cup)లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో (IND U19 vs SA U19) భారత్‌ 2 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా ఐదోసారి ఫైనల్‌ చేరి రికార్డు సృష్టించింది. అత్యంత ఒత్తిడి నడుమ కెప్టెన్ ఉదయ్‌(81), సచిన్‌ దాస్‌ (96) వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించారు. ఇంకెందుకు ఆలస్యం రెండు జట్ల ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ను చూసేయండి మరి..

Updated : 07 Feb 2024 01:05 IST

Tags :

మరిన్ని