IND U19 vs USA U19: యూఎస్‌ఏపై టీమ్‌ఇండియా గ్రాండ్‌ విక్టరీ.. మ్యాచ్‌ హైలైట్స్‌

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో (U19 World Cup) భారత్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసింది. గ్రూప్‌ స్టేజ్‌లో యూఎస్‌ఏపై 201 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఎస్‌ఏ 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ చూసేద్దామా..

Updated : 29 Jan 2024 12:14 IST

Tags :

మరిన్ని