T20 World Cup 2024: న్యూయార్క్‌ ఎంపైర్‌ స్టేట్‌ భవనంపై టీమ్‌ఇండియా పేర్లు

జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. న్యూయార్క్‌లోని ఎంపైర్‌ స్టేట్‌ భవనంపై టీమ్‌ఇండియా సభ్యుల పేర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.

Updated : 30 Apr 2024 18:05 IST

జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. ఈ సారి టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ పొట్టికప్పు సిరీస్‌లో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. అమెరికాలో 3, వెస్టిండీస్‌లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 29న జరగనుంది. న్యూయార్క్‌లోని ఎంపైర్‌ స్టేట్‌ భవనంపై టీమ్‌ఇండియా సభ్యుల పేర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.

Tags :

మరిన్ని