Tattoo: టాటూ పోటీలు.. ఒళ్లంతా పచ్చబొట్లతో ఔత్సాహికులు!

టాటూలు ఇప్పుడు ఇదే నయా ట్రెండ్. శరీరం మీద ఎన్ని ఎక్కువ టాటూలు ఉంటే అంత మాడ్రన్. ఆసియా ప్రజలు వాటి పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. ఒకటో రెండో ఉంటే పర్వాలేదు కానీ శరీరమంతా పచ్చబొట్లే ఉంటే వేయించుకుంటున్నారు. దేవుళ్లు, కార్టూన్లు, అందమైన పెయింటింగ్‌లు ఏది నచ్చితే వాటిని పచ్చబొట్టుగా వేయించుకుంటున్నారు.

Published : 26 Aug 2023 18:50 IST

Tags :

మరిన్ని