Jasprit Bumrah: బుమ్రా కళ్లు చెదిరే యార్కర్‌.. పెవిలియన్‌కు పృథ్వీ షా

ఐపీఎల్‌ మ్యాచ్‌లో.. దూకుడుగా ఆడుతున్న దిల్లీ ఆటగాడు పృథ్వీ షా (66; 40 బంతుల్లో)ను ముంబయి బౌలర్‌ బుమ్రా తన బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు. 11వ ఓవర్‌లో బుమ్రా వేసిన కళ్లు చెదిరే యార్కర్‌ను ఎదుర్కొలేక పృథ్వీ షా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. వీడియో చూడండి.  

Published : 07 Apr 2024 18:59 IST

Tags :

మరిన్ని