Kolkata Vs Rajasthan: జోస్‌ బట్లర్ వీరవిహారం.. చివరి బంతి డ్రామా చూశారా?

ఐపీఎల్‌ 17 (IPL- 2024)లో భాగంగా మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్ (Jos Buttler) వీరవిహారం చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్‌కు సహకరించే వారెవరూ లేకపోయినా బట్లర్‌ మాత్రం వదల్లేదు. ఒత్తిడిలోనూ వీరోచితంగా పోరాడి (107 నాటౌట్‌; 60 బంతుల్లో 9×4, 6×6) ఒంటిచేత్తో రాజస్థాన్‌ను గెలిపించాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతి డ్రామా చూసేయండి.     

Published : 17 Apr 2024 10:56 IST

Tags :

మరిన్ని