Mumbai Vs Hyderabad: ‘‘పొలార్డ్.. నువ్వేం మారలేదు.. నీ ఫీల్డింగ్ ఇప్పటికీ సూపర్’’

ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా మే 6న ముంబయి, హైదరాబాద్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముంబయి బ్యాటింగ్‌ కోచ్ కీరన్‌ పొలార్డ్ మంచి ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరెంజ్‌ ఆర్మీతో మ్యాచ్‌ సందర్భంగా తమ జట్టు ఆటగాళ్లకు పొలార్డ్ బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌లు ఎలా అందుకోవాలో శిక్షణ ఇచ్చాడు.

Published : 06 May 2024 15:16 IST

ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా మే 6న ముంబయి, హైదరాబాద్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముంబయి బ్యాటింగ్‌ కోచ్ కీరన్‌ పొలార్డ్ మంచి ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరెంజ్‌ ఆర్మీతో మ్యాచ్‌ సందర్భంగా తమ జట్టు ఆటగాళ్లకు పొలార్డ్ బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌లు ఎలా అందుకోవాలో శిక్షణ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్‌ ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ ‘‘నువ్వే మారలేదు.. నీ ఫీల్డింగ్‌ ఇప్పటికీ.. అంతే సూపర్‌గా ఉంది’’ అనే వ్యాఖ్యను జత చేసింది.

Tags :

మరిన్ని