RCB vs LSG: లాస్ట్‌ బాల్‌ డ్రామా.. లఖ్‌నవూ ఎలా గెలిచిందంటే..?

బెంగళూరు: ఇది కదా అసలైన పోరు. బంతి బంతికి తీవ్ర ఉత్కంఠ. గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియదు. ఆర్సీబీ-లఖ్‌నవూ మధ్య జరిగిన పోరు.. స్టేడియంలో చూస్తున్న ప్రేక్షకులతో పాటు టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది మంది క్రికెట్‌ అభిమానులను మునివేళ్లపై నిలుచోబెట్టింది. ఆశలు లేని పరిస్థితుల్లోంచి విజయతీరాలకు వచ్చిన లఖ్‌నవూ.. భారీగా పరుగులు చేసినా ఓటమి దిశగా సాగుతున్న బెంగళూరు. అంతలోనే ఇరు జట్లను దోబుచులాడిన విజయం.. చివరకు క్రికెట్‌ అభిమానులను ఆసాంతం రక్తికట్టించింది. నాటకీయపరిణామాల మధ్య చివరి బంతికి చేరిన ఫలితం.. లఖ్‌నవూను సంబరాల్లో ముంచెత్తగా, బెంగళూరును తీవ్ర నిరాశలోకి నెట్టింది. 213 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి రాహుల్‌ సేన ఎలా ఛేదించిందో చూసేయండి మరి.. 

Updated : 11 Apr 2023 09:43 IST

Tags :

మరిన్ని