Bengaluru X Lucknow: పూరన్‌ కళ్లు చెదిరే డైరెక్ట్‌ త్రో.. దాగర్‌ రనౌట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతగడ్డపై బెంగళూరును లఖ్‌నవూ 28 పరుగుల తేడాతో ఓడించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 153 పరుగులకే కుప్పకూలింది. 17.1 ఓవర్ల వద్ద బెంగళూరు బ్యాటర్‌ మయాంక్‌ దాగర్‌ రనౌట్‌ అయ్యాడు. రెండో రన్‌ తీసే క్రమంలో క్రీజు దాటి ముందుకొచ్చిన దాగార్‌.. పూరన్‌కు బంతి చిక్కడంతో వెనక్కి మళ్లాడు. అయితే వేగంగా స్పందించిన పూరన్‌ దూరం నుంచే కళ్లు చెదిరే డైరెక్ట్‌త్రో ఔట్‌ చేశాడు.  

Published : 03 Apr 2024 00:44 IST

Tags :

మరిన్ని