Mayank Yadav: నిశ్చేష్టుడైన గ్రీన్‌.. ఇది కదా టాప్‌ క్వాలిటీ బౌలింగ్‌ అంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: లఖ్‌నవూకు మయాంక్‌ యాదవ్‌ (Mayank Yadav) రూపంలో ఆణిముత్యం లాంటి బౌలర్‌ దొరికాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న ఈ యువ సంచలనం.. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ అదరగొట్టే ప్రదర్శన చేశాడు. 7.4 ఓవర్‌ వద్ద కామెరూన్‌ గ్రీన్‌ను ఓ పదునైన బంతితో బోల్తా కొట్టించాడు. గంటకు 150 కి.మీ వేగంతో వస్తున్న బంతిని ఆడే క్రమంలో అది ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ అయ్యి వికెట్‌ను గిరాటేసింది. అంతే ఇక ఆ సూపర్‌ బంతికి గ్రీన్‌ నిశ్చేష్టుడు కాగా.. చిన్నస్వామి స్టేడియం మూగబోయింది. 

Updated : 03 Apr 2024 03:06 IST

Tags :

మరిన్ని