AP News: జగన్ అనుమతిస్తే రాజీనామా చేస్తా : మంత్రి ధర్మాన

ముఖ్యమంత్రి జగన్ అనుమతిస్తే.. రాజీనామా చేసి 3 రాజధానుల ఉద్యమంలో పాల్గొనాలని ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Published : 07 Oct 2022 19:04 IST

Tags :

మరిన్ని