Harish Rao: పెన్షన్‌పై ఈటల రాజేందర్‌కు మంత్రి హరీశ్‌ సవాల్‌

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఇస్తున్నట్లుగా భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అధిక పెన్షన్‌ ఇస్తున్నారా? అని మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) ప్రశ్నించారు. ఈ మేరకు ఈటల రాజేందర్‌కు (Eatala Rajendar) సవాల్‌ విసిరారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రూ.600 పెన్షన్ ఇస్తుంటే.. కర్ణాటకలో కాంగ్రెస్‌ రూ.600 ఇస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్‌లో మంత్రి హరీశ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 17 Nov 2023 17:23 IST

Tags :

మరిన్ని