Mitchell Starc: పాతిక కోట్ల స్టార్క్‌ సంధించిన ‘స్టన్నింగ్‌ బాల్’.. వీడియో చూశారా?

మినీ వేలంలో అతడికి ఎందుకు అంత వెచ్చించారు? అనే ప్రశ్నకు కీలక సమయంలో సరైన సమాధానం ఇచ్చాడు కేకేఆర్ ఆటగాడు మిచెల్ స్టార్క్. 

Published : 27 May 2024 07:07 IST

ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. కీలక సమయంలో మిచెల్ స్టార్క్‌ ఫామ్‌ అందుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చింది. తుది పోరులో అభిషేక్ శర్మకు వేసిన బంతి ‘ఐపీఎల్‌లోనే బెస్ట్‌ బాల్’ అని చెప్పడంలో సందేహమే లేదు. దాదాపు పాతిక కోట్లు వెచ్చించి దక్కించుకున్న స్టార్క్‌ నుంచి అద్భుత ప్రదర్శనను కేకేఆర్‌ రాబట్టింది. అభిషేక్‌ను స్టార్క్‌ ఔట్ చేసిన ఈ వీడియోను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని