MS Dhoni: అభిమాని ఆర్ట్‌కు ధోనీ ఫిదా.. వీడియో వైరల్‌

ఓ అభిమాని చేతులతో ధోనీ ఆర్ట్‌ వేసి ఆ చిత్రపటాలను అతడికి చూపించాడు. అది చూసి ఇంప్రెస్‌ అయిన ధోనీ వాటిపై సంతకం చేసి అభిమానికి అందించాడు.

Published : 09 May 2024 16:03 IST

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోనీకి (MS Dhoni) ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వారు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి చేతులతో ధోనీ ఆర్ట్‌ వేసి ఆ చిత్రపటాలను అతడికి చూపించాడు. అది చూసి ఇంప్రెస్‌ అయిన ధోనీ ఆ చిత్రపటాలపై సంతకం చేసి అభిమానికి అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Tags :

మరిన్ని