MS Dhoni: ఐపీఎల్‌ 2024.. చెపాక్‌ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్‌

ఐపీఎల్‌ (IPL 2024) కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌ (CSK) కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni) సన్నద్ధమవుతున్నాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సాధన మొదలుపెట్టాడు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఐపీఎల్‌-17లోనూ మహీ అద్భుతంగా రాణించి చెన్నైకి మరో టైటిల్‌ను అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated : 10 Mar 2024 13:12 IST

Tags :

మరిన్ని