IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ విజయం.. వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన ముకేశ్ కుమార్

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ కీలక సమయంలో వరుసగా రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌కు గట్టిషాక్‌ ఇచ్చాడు. 

Updated : 04 Dec 2023 11:07 IST

Tags :

మరిన్ని