Mumbai Vs Hyderabad: ముంబయి, హైదరాబాద్‌ మ్యాచ్‌.. ఆటగాళ్ల సరదా సంభాషణ

ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు.

Published : 06 May 2024 14:53 IST

ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది.

Tags :

మరిన్ని