HBD Rohit Sharma: హ్యాపీ బర్త్‌ డే హిట్‌మ్యాన్‌.. ‘సలామ్ రోహిత్ భాయ్’ సాంగ్ చూశారా?

హిట్‌మ్యాన్‌ బర్త్‌ డే సందర్భంగా ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ కేజీఎఫ్‌ సినిమాలోని పాటని స్ఫూర్తిగా తీసుకుని ‘సలామ్ రోహిత్ భాయ్‌’ అంటూ పాటను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

Updated : 30 Apr 2024 12:33 IST

స్టార్‌ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) నేడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. హిట్‌మ్యాన్‌ బర్త్‌ డే సందర్భంగా ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ కేజీఎఫ్‌ సినిమాలోని పాటని స్ఫూర్తిగా తీసుకుని ‘సలామ్ రోహిత్ భాయ్‌’ అంటూ పాటను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి!

Tags :

మరిన్ని