U19 World Cup: మురుగన్‌ అభిషేక్‌ అద్భుత క్యాచ్‌.. షాక్‌ అయిన ముషీర్

బెనోని: అండర్‌-19 ప్రపంచకప్‌ (U 19 World Cup)లో అద్వితీయమైన ప్రదర్శనతో భారత్‌ వరుసగా ఐదోసారి ఫైనల్‌ చేరింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 118 పరుగుల వద్ద ధాటిగా ఆడుతున్న ప్రిటోరియస్‌ (76) వికెట్‌ను కోల్పోయింది. ముషీర్‌ బౌలింగ్‌లో షాట్‌ కొట్టగా.. మురుగన్‌ అభిషేక్‌ గాల్లో ఎగిరి అద్భుతంగా ఒడిసిపట్టాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన ముషీర్‌ తర్వాత ఆనందడోలికల్లో మునిగితేలాడు. 245 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 

Published : 07 Feb 2024 01:32 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు