Nithish Reddy: చెన్నెపై హైదరాబాద్‌ గెలుపు.. నితీశ్‌రెడ్డి విన్నింగ్‌ షాట్‌ చూశారా?

ఐపీఎల్‌ (IPL 2024)లో భాగంగా శుక్రవారం జరిగిన చెన్నై VS సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి బ్యాట్‌తో మెరిశాడు. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌ ఆడిన నితీశ్‌.. (14 నాటౌట్‌; 8 బంతుల్లో 1×4, 1×6) పరుగులు చేశాడు. విన్నింగ్‌ షాట్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. 

Published : 06 Apr 2024 11:26 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు