Nitish Kumar: భాజపాతో నీతీశ్ కుమార్ జట్టు..?

బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీయూ అధినేత, సీఎం నీతీశ్ కుమార్ బిహార్‌లో మహాకూటమికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీ (BJP)తో జట్టు కట్టేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భాజపా వర్గాలు ధ్రువీకరించాయి.

Published : 27 Jan 2024 18:17 IST

Tags :

మరిన్ని