Hyderabad vs Lucknow: అదిరిపోయే క్యాచ్‌లతో.. హైదరాబాద్‌ ఆటగాళ్ల దూకుడు!

ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌, లఖ్‌నవూ జట్లు తలపడ్డాయి. హైదరాబాద్‌ ఆటగాళ్లు నితీశ్‌ రెడ్డి, సన్వీర్ సింగ్‌లు అద్భుతమైన ఫీల్డింగ్‌ ప్రదర్శన చేశారు.

Updated : 08 May 2024 20:46 IST

ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌, లఖ్‌నవూ జట్లు తలపడ్డాయి. హైదరాబాద్‌ ఆటగాళ్లు నితీశ్‌ రెడ్డి, సన్వీర్ సింగ్‌లు అద్భుతమైన ఫీల్డింగ్‌ ప్రదర్శన చేశారు. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన 2.1 ఓవర్‌కు డికాక్‌ భారీ షాట్ బాదగా.. డీప్ బ్యాక్‌వర్డ్ స్వ్కేర్‌ లెగ్‌లో బౌండరీ లైన్‌ దగ్గర నితీశ్‌ రెడ్డి తన శరీర బరువు నియంత్రించుకుంటూ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. భువీ వేసిన 4.2 ఓవర్‌కు సన్వీర్ సింగ్‌ సూపర్‌ క్యాచ్‌ అందుకొని స్టాయినిస్‌ను పెవిలియన్‌కు పంపారు. 

Tags :

మరిన్ని