AUS vs SA: ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం.. మ్యాచ్‌ హైలైట్స్

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్‌కు చేరుకుంది. కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 213 పరుగుల లక్ష్యఛేదనలో ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆసీస్.. క్రమంగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. చివరకు 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ మీకోసం.. 

Published : 16 Nov 2023 23:42 IST

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్‌కు చేరుకుంది. కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 213 పరుగుల లక్ష్యఛేదనలో ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆసీస్.. క్రమంగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. చివరకు 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ మీకోసం.. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు