Pathirana: పక్షిలా మారిన పతిరన.. గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌

విశాఖపట్నం వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు పతిరన (Pathirana) అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ముస్తాఫిజుర్‌ వేసిన బంతిని దిల్లీ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడగా.. పతిరన గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టాడు. దీంతో వార్నర్ (52; 35 బంతుల్లో) వెనుదిరిగాడు.

Updated : 31 Mar 2024 21:08 IST

Tags :

మరిన్ని