Pawan kalyan: వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అంధకారమే : పవన్
వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న పదవి కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? వద్దా? అనేది తాము నిర్ణయించుకుంటామని.. సింగిల్‌గా రావాలని అడిగేందుకు మీరెవరని వైకాపా నేతలను ఉద్దేశించి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 08 May 2022 21:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం