PM Modi: డెన్మార్క్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ డెన్మార్క్ చేరుకున్నారు. ఈ మేరకు కోపెన్ హాగన్ విమానాశ్రయంలో డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్ సన్ మోదీకి సాదర స్వాగతం పలికారు. అనంతరం డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ నివాసాన్ని మోదీ సందర్శించారు.
Published : 03 May 2022 19:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్‌ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్‌లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు