బౌండరీలతో విరుచుకుపడిన అశుతోష్‌ శర్మ.. వీడియో చూశారా!

ముంబయి చేతిలో పంజాబ్‌ ఓడినప్పటికీ అశుతోష్ శర్మ పోరాటం మాత్రం ఆకట్టుకుంది.

Published : 19 Apr 2024 11:06 IST

ముంబయిపై పంజాబ్‌ బ్యాటర్ అశుతోష్‌ శర్మ (61) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఏడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో దూకుడుగా ఆడాడు. తన జట్టు ఓడినా అతడి ఆటతీరు అభిమానుల్లో జోష్‌ నింపింది. ఆత్మవిశ్వాసంతో ప్రతి షాట్‌ను బాదిన తీరు అభినందనీయం. అశుతోష్ బ్యాటింగ్‌ను మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని