IPL 2024: బెంగళూరుతో మ్యాచ్‌.. రహానె-రచిన్‌ అద్భుత క్యాచ్‌ చూశారా?

ఐపీఎల్‌-17లో చెన్నై (CSK) శుభారంభం చేసింది. బెంగళూరుతో (RCB) జరిగిన ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్‌ వేసిన బంతికి రహానె-రచిన్‌ అద్భుతమైన క్యాచ్‌తో కోహ్లీని అవుట్‌ చేశారు. అదెలాగంటే.. ముస్తాఫిజుర్‌ వేసిన బంతికి కోహ్లీ భారీ షాట్‌కు యత్నించాడు. క్యాచ్‌ అందుకున్న రహానే బౌండరీని తాకుతున్న క్రమంలో వెంటనే బంతిని రచిన్‌ రవీంద్రకు అందించాడు. రచిన్‌ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో కోహ్లీ అవుట్‌ కావాల్సి వచ్చింది. 

Published : 23 Mar 2024 10:03 IST

Tags :

మరిన్ని