Ravi Bishnoi: బిష్ణోయ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. చూస్తే మతి పోవాల్సిందే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌ (Gujarat)తో జరిగిన పోరులో లఖ్‌నవూ (Lucknow) 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్‌ అయింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో 56 పరుగుల వద్ద రవి బిష్ణోయ్‌ (Ravi Bishnoi) బౌలింగ్‌లో కేన్‌ విలియమ్సన్‌ (williamson) కాటన్‌ బౌల్డ్‌ అయ్యాడు. విలియమ్సన్‌ కొట్టిన షాట్‌ను బిష్ణోయ్‌ అమాంతం గాల్లో ఎగిరి ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దీంతో జట్టు సభ్యులతో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. 

Updated : 07 Apr 2024 23:46 IST

Tags :

మరిన్ని