Ravindra Jadeja: 15 ఏళ్లుగా నా కలలో జీవిస్తున్నా.. ప్రతి క్షణానికి కృతజ్ఞతలు: జడేజా

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా టాప్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్రికెట్‌ కెరీర్‌ 15వ వసంతం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మైదానంలో అపురూపమైన క్షణాలతో కూడిన వీడియోను షేర్‌ చేశాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా గాయపడిన జడ్డూ.. ఎన్‌సీఏలో ఉంటూ కోలుకుంటున్నాడు. 2009లో శ్రీలంకపై తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు 69 టెస్టులు, 197 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. మొత్తం 6వేలకుపైగా పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ అదరగొట్టిన జడేజా అన్ని ఫార్మాట్లలో కలిపి 553 వికెట్లు తీశాడు.

Updated : 09 Feb 2024 12:16 IST

Tags :

మరిన్ని