Bengaluru: ప్లేఆఫ్స్‌లోకి బెంగళూరు.. ఆటగాళ్ల సంబరాలు చూశారా?

ఐపీఎల్‌ 17లో భాగంగా శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అదరగొట్టింది. వరుసగా ఆరో విజయంతో ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించింది.

Published : 19 May 2024 10:15 IST

ఐపీఎల్‌ 17 ఆరంభంలో అట్టడుగు స్థానంలో ఉన్న బెంగళూరు అనూహ్యంగా చెలరేగింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ కథ ముగిసినట్లేనని ఎగతాళి చేసిన వారందరి నోళ్లు మూయించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను మట్టికరిపించింది. వరుసగా ఆరో విజయంతో ప్లేఆఫ్స్‌లో ప్రవేశించింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు