Video: రిచా ఘోష్‌ విన్నింగ్‌ షాట్.. ఆర్సీబీ కప్‌ సంబరాలు చూశారా?

ఆర్సీబీ కల నెరవేరింది. డబ్ల్యూపీఎల్‌ సీజన్‌ - 2 కప్‌ను ఆ జట్టు ఎగరేసుకెళ్లింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖర్లో రిచా ఘోష్‌ (17*) విన్నింగ్‌ షాట్‌ ఆడగా.. ఆ జట్టు ఆటగాళ్లంతా ఆనందంతో మైదానంలోకి పరుగులు తీశారు. గెలుపు సంబరాలు చేసుకున్నారు.

Updated : 17 Mar 2024 23:10 IST

Tags :

మరిన్ని