Kolkata Vs Hyderabad: 4 పరుగుల తేడాతో విజయం.. కోల్‌కతా సంబరాలు అదుర్స్‌

తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 208 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్‌ 204 పరుగులకే పరిమితమైంది. దీంతో కేవలం 4 పరుగుల తేడాతో కోల్‌కతా గెలిచింది. చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో హర్షిత్ రాణా కేవలం 8 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. దీంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌ తమ మొదటి మ్యాచ్‌లో గెలవడంతో కోల్‌కతా ఆటగాళ్లు సంబరాల్లో తేలిపోయారు.. 

Published : 24 Mar 2024 08:02 IST

Tags :

మరిన్ని