Renuka Chowdhury: కేసీఆర్‌ వద్ద కౌరవులు ఉంటే.. కాంగ్రెస్‌లో పంచ పాండవులున్నారు

కేసీఆర్‌ వద్ద కౌరవులు ఉంటే కాంగ్రెస్‌ పార్టీలో పంచ పాండవులు ఉన్నారని కాంగ్రెస్‌ (Congress) నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) అన్నారు. ముత్తపురం, నిమ్మ వాగు చెరువు, కిన్నెరసాని వరద బాధిత రైతులకు ఆమె యూరియా బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారాస, భాజపాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారాస, భాజపా రెండూ ఒకటేనని ఎద్దేవా చేశారు. బతుకమ్మ పేరిట బొంతకు కూడా పనికిరాని చీరలు ఇచ్చారని విమర్శించారు.

Updated : 24 Aug 2023 14:55 IST

Tags :

మరిన్ని