Raghu Rama: రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాను..: రఘురామకృష్ణ
ఎంపీ రఘురామకృష్ణరాజు తన 60వ పుట్టినరోజు వేడుకలను దిల్లీలోని తన నివాసంలో జరుపుకున్నారు. తన 59వ పుట్టినరోజు నాడు సీఎం జగన్ , సీఐడీ పోలీసులు తనకు ఇచ్చిన కానుకను తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించారు. ఎన్నో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నానని 59వ పుట్టినరోజును మాత్రం ప్రత్యేకంగా నిలిచేలా చేసిన సీఎంకు బహుమతి తిరిగి ఇచ్చేస్తానని రఘురామ అన్నారు.
Published : 14 May 2022 14:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం