Rohit Sharma: రోహిత్‌ శర్మను ఇలా ఎవరైనా ఔట్‌ చేయగలరా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ముంబయి 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, సూర్య, హార్దిక్‌ రెచ్చిపోయి ఆడారు. జాక్స్‌ వేసిన 12వ ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ (38) ఔటయ్యాడు. ఫైన్‌ లెగ్‌లో కొట్టిన బంతిని అక్కడే ఉన్న టోప్లే అమాంతం గాలిలో ఎగిరి కళ్లు చెదిరే రీతిలో డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో అందుకున్నాడు. ఇంకెందుకు అలస్యం వీడియో చేసేయండి..

Updated : 12 Apr 2024 01:07 IST

Tags :

మరిన్ని