SA vs IND: డీన్‌ ఎల్గర్‌ చివరి టెస్టు.. జెర్సీ బహూకరించిన రోహిత్‌

దక్షిణాఫ్రికా పర్యటనను భారత్‌ (SA vs IND) విజయంతో ముగించింది. సఫారీ జట్టు ఆటగాడు డీన్‌ ఎల్గర్ (Dean Elgar) చివరి టెస్టు సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు అతడికి అభినందనలు తెలిపారు. సంతకాలతో కూడిన జెర్సీని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎల్గర్‌కు బహూకరించాడు.

Published : 05 Jan 2024 13:53 IST

Tags :

మరిన్ని