Kolkata VS Bengaluru: ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. మ్యాచ్‌ను మలుపుతిప్పిన రసెల్‌

బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 12వ ఓవర్లో రసెల్‌ ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి బెంగళూరును దెబ్బతీశాడు.

Published : 21 Apr 2024 20:05 IST

బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు.. 221కే ఆలౌటయ్యింది. 12వ ఓవర్లో రసెల్‌ ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి బెంగళూరును దెబ్బతీశాడు. ఆ వీడియో మీరూ చూడండి.

Tags :

మరిన్ని