Ruturaj Gaikwad: అదరగొట్టిన రుతురాజ్‌ గైక్వాడ్.. 52 బంతుల్లో సెంచరీ

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య గువాహటి వేదికగా జరగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో శతకం నమోదు చేశాడు. మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ బాది మూడంకెల స్కోరు అందుకున్నాడు. 

Published : 28 Nov 2023 21:20 IST

Tags :

మరిన్ని