Ruturaj Gaikwad: చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్సీ.. పెద్ద బాధ్యతే!: రుతురాజ్‌ గైక్వాడ్

చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు చేపట్టడం ఆనందంగా ఉందని యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అన్నారు. భారత మాజీ కెప్టెన్, ఐదుసార్లు సీఎస్కేను ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్సీ తనకు పెద్ద బాధ్యతేనని.. అత్యుత్తమ, అనుభవజ్ఞులైన అటగాళ్లు జట్టులో ఉండటం తనకు కలిసి వచ్చే అంశమని రుతురాజ్‌ అన్నారు. 

Published : 21 Mar 2024 22:07 IST

Tags :

మరిన్ని