IND vs SA: కేప్‌టౌన్‌లో ఒక్క రోజే 23 వికెట్లు.. ఎలా పడ్డాయో చూడండి!

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌లో సిరాజ్‌ (6/15) ధాటికి మొదట ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆపై భారత్‌ 153 పరుగులకే ఆలౌటైంది. 98 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా.. ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. ఇలా రోజంతా వికెట్ల మోతే. పేస్‌ బౌలర్లు విలయం సృష్టించిన వేళ.. కేప్‌టౌన్‌లోఒక్క రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. 122 ఏళ్లలో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు పడ్డ అత్యధిక వికెట్లివే.

Updated : 04 Jan 2024 08:23 IST

Tags :

మరిన్ని