IND vs AUS: ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరు.. ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చిన సచిన్‌

ప్రపంచకప్‌ ఫైనల్‌లో అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌ × ఆస్ట్రేలియాలు (India vs Australia) తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు ట్రోఫీని క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) మైదానంలోకి తీసుకొచ్చారు. 

Updated : 19 Nov 2023 15:05 IST

Tags :

మరిన్ని