Sachin Tendulkar: పుల్వామాలో బ్యాట్ల ఫ్యాక్టరీని సందర్శించిన సచిన్ తెందూల్కర్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలోని ఎంమ్‌జే స్పోర్ట్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. తెందూల్కర్‌తో పాటు ఆయన భార్య అంజలి, కుమార్తె సారా వెళ్లారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతో వారు ముచ్చటించారు. అక్కడకు వచ్చిన అభిమానులతో తెందూల్కర్ సెల్ఫీలు దిగారు. 

Published : 18 Feb 2024 14:34 IST

Tags :

మరిన్ని