Rajasthan vs Punjab: సంజూ సూపర్‌ కీపింగ్‌.. లివింగ్‌స్టన్‌ రనౌట్‌ వీడియో చూశారా?

ఐపీఎల్‌-17 (IPL)లో భాగంగా రాజస్థాన్‌-పంజాబ్‌ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటర్‌ లివింగ్‌స్టన్‌ను సంజూ శాంసన్‌ (Sanju Samson) రనౌట్‌ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. 17వ ఓవర్లో లివింగ్‌స్టన్‌ డబుల్‌ రన్‌ కోసం ప్రయత్నించాడు. కో బ్యాటర్ అశుతోష్‌ వద్దని సైగ చేశాడు. కానీ లివింగ్‌స్టన్‌ అప్పటికే క్రీజు నుంచి బయటకు రావడంతో సంజూ తెలివిగా బంతిని స్టంప్స్‌కు విసిరి అతడ్ని ఔట్‌ చేశాడు. దీంతో లివింగ్‌స్టన్‌ 21 పరుగుల వద్ద వెనుదిరగాల్సి వచ్చింది.

Published : 14 Apr 2024 10:46 IST

Tags :

మరిన్ని